కర్ణాటకలో మెగాస్టార్ చరిశ్మా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటకలో మెగాస్టార్ చరిశ్మా

    కర్ణాటకలో మెగాస్టార్ చరిశ్మా

    January 13, 2023

    మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ [సందడి ](url)చేస్తోంది. అక్కడ చిరు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 150 ఆటోలతో ప్రదర్శన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఎక్కడైనా మెగాస్టార్‌ చరిశ్మా తగ్గదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చిరంజీవి ఖాతాలో మరో హిట్‌ పడిందని టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version