ప‌వ‌న్‌కు అడ్వాన్స్ విషెస్ చెప్పిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నేడు ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ సినిమా విడుద‌ల రోజున సెప్టెంబ‌ర్ 2న మా త‌మ్ముడు ప‌వ‌న్ బ‌ర్త్‌డే ఉంది. అడ్వాన్స్‌ హ్యాపీ బ‌ర్త్‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చెప్పాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాణ సంస్థ పూర్ణోద‌య పిక్చ‌ర్స్ చాలా గొప్ప సినిమాలు చేస్తూ వ‌స్తుంద‌ని తెలిపాడు. దాంతో పాటు త‌న చిన్న‌ప్ప‌టి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ఎక్స్‌పీరియ‌న్స్ చెప్పి అంద‌ర్నీ న‌వ్వించాడు.

Exit mobile version