[VIDEO](url):36 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో స్వదేశానికి చేరుకున్న జట్టులో కాస్తలో విషాదం తలెత్తేది. మెస్సీ బృందం త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. అభిమానుల కోలాహలం నడుమ మెస్సీ, రోడ్రిగో డె పాల్, లియాండ్రో పరేడెస్, ఏంజెల్ డి మారియ, నికోలస్ ఓటమెండి ఓపెన్ టాప్ బస్సు మీద ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఓ ఓవర్ హెడ్ కేబుల్ వారికి అడ్డువచ్చింది. చివరి క్షణంలో వారంతం ఒక్కసారిగా కిందకు వంగడంతో ప్రమాదం తప్పింది.
మెస్సీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Redmi A4 5G: దేశంలోనే అతి తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫొన్ త్వరలో విడుదల.. ధర ఎంతంటే?
తాజాగా జరిగిన ఇండియన్ మైబైల్ కాంగ్రెస్ (IMC) 2024 కార్యక్రమంలో షియోమీ సంస్థ తన నూతన Redmi A4 5G హ్యాండ్‌సెట్‌ను ప్రదర్శించింది. షియోమీ ఈ ఎంట్రీ ...
Raju B
Pushpa 2: ‘పుష్ప 2’ మేకింగ్‌లో ఊహించని ట్విస్ట్.. దేవిశ్రీ ప్లేసులో థమన్‌కు ఛాన్స్!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో దేశవ్యాప్తంగా బజ్ ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు నెల రోజుల ...
Srihari V
Best Things to Do in Telangana for Couples: కొత్త దంపతులకు అనువైన టాప్ 25 పర్యాటక ప్రదేశాలు
కొత్త దంపతులకు చలికాలం అనేది ఆనందకరమైన జీవితం గడపడానికి అత్యుత్తమ కాలం. నవదంపతుల మధ్య అన్యొన్యత పెరగడానికి శీతకాలం అనువైనదిగా పెద్దలు చెబుతుంటారు. ఈ కాలంలో పర్యాటనలు ...
Raju B
HBD Anushka Shetty: అనుష్క శెట్టి క్రష్ ఎవరో తెలిసిపోయింది! ఆ హీరో మాత్రం కాదు
సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర ...
Srihari V
OTT Suggestions: ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే.. స్ట్రీమింగ్‌లోకి సూపర్ హిట్ చిత్రాలు!
ఒకప్పుడు వీకెండ్ అనగానే తెలుగు ప్రేక్షకుల చూపు థియేటర్ల వైపు మళ్లేది. ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు / ...
Srihari V
Samantha: సిటాడెల్ బెడ్రూం సీన్లలో రెచ్చిపోయిన సామ్.. వీడియోలు వైరల్
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాలీవుడ్ ...
Srihari V
AMAZON DEAL ALERT: రూ.28,999 విలువైన రెడ్మీ నోట్ 13 ప్రో ఇప్పుడు రూ.19 వేలకే లభ్యం!
మీరు ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, రెడ్మి నోట్ 13 ప్రో మీ కోసం మంచి ఛాయిస్. అద్భుతమైన డిస్ప్లే, ...
Raju B
Ketika Sharma Hot: పైట పక్కకు పడేసి.. అన్నింటికి తెగించిన కేతిక శర్మ!
యంగ్ బ్యూటీ కేతిక శర్మ స్టన్నింగ్ హాట్ ఫొటోలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరలయ్యింది. తన పరువాల దాడితో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా లైట్ పింక్ ...
Srihari V
Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ… ఎలాగంటే?
టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజాది ...
Srihari V
Pushpa 2 Record: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ ఆల్‌టైమ్ రికార్డు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం కోసం బన్నీ (Allu Arjun) ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ లోకం ఎదురుచూస్తోంది. ‘పుష్ప: ది రూల్’ పేరుతో వస్తోన్న ...
Srihari V
Kanguva: లులు మాల్లో హై అలెర్ట్.. ఫ్యాన్స్‌కు మోకళ్లపై దండం పెట్టిన సూర్య!
తమిళ స్టార్ సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ...
Srihari V
Ramayana: ‘రామాయణం’ టీమ్ నుంచి డబుల్ ట్రీట్.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!
రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ...
Srihari V
Winter Honeymoon places in Ap: చలికాలంలో కొత్త దంపతులకు అనువైన టాప్ 20 పర్యాటక ప్రదేశాలు
కొత్త దంపతులకు చలికాలం అనేది ఆనందకరమైన జీవితం గడపడానికి అత్యుత్తమ కాలం. నవదంపతుల మధ్య అన్యొన్యత పెరగడానికి శీతకాలం అనువైనదిగా పెద్దలు చెబుతుంటారు. ఈ కాలంలో పర్యాటనలు ...
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2 Record: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ ఆల్‌టైమ్ రికార్డు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!