రొనాల్డోని వదలని మెస్సీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రొనాల్డోని వదలని మెస్సీ

    రొనాల్డోని వదలని మెస్సీ

    January 27, 2023

    Courtesy Instagram:Al-Nassr

    [VIDEO:](url) ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ గురించి మరోసారి చర్చ మెుదలయ్యింది. సౌదీ సూపర్‌ కప్‌ లీగ్‌లో అల్‌ నాసర్ తరఫున రొనాల్డో ఆరంగేట్రం చేశాడు. అల్ ఇతిహాద్‌తో జరిగిన సెమీస్‌లో ఆ జట్టు ఓడిపోయింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం రొనాల్డో డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తుండగా ప్రేక్షకులు మెస్సీ మెస్సీ అంటూ అరిచారు. ఈ మ్యాచ్‌లో రొనాల్డోకి రెండు గోల్స్ కొట్టే అవకాశం వచ్చినా అవతలి టీమ్ సభ్యులు అడ్డుకున్నారు. భారీ ఆఫర్‌కి రొనాల్డో సౌదీ లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version