“మిడిల్‌ క్లాస్‌ జిందగీ” బ్యూటిఫుల్‌ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • “మిడిల్‌ క్లాస్‌ జిందగీ” బ్యూటిఫుల్‌ వీడియో

    “మిడిల్‌ క్లాస్‌ జిందగీ” బ్యూటిఫుల్‌ వీడియో

    October 25, 2022

    Courtesy Instagram:Nidhi Narwal

    “మాకు మమ్మీ కన్నా అమ్మ పిలుపులోనే కమ్మదనం ఉంటుంది. మాకు డాడీ గ్యాడ్జెట్‌ కన్నా నాన్న సైకిల్‌పై షికారు సరదాగా ఉంటుంది. మా ఇంటి బూస్టు డబ్బాలో పప్పు ఉంటుంది. పోపు డబ్బాలో పైసలు ఉంటాయి. నా పాత ప్యాంటు మా ఇంటి డోర్‌ మ్యాట్‌గా ఉంటుంది. నా పాత చొక్క వంటింట్లో మసి గుడ్డగా ఉంటుంది. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువైనా సంబరాన్నిస్తుంది. అమ్మా, నాన్నలను హత్తుకోవడంలోనే ప్రపంచం ఉంటుంది. మేం మిడిల్‌ క్లాస్‌ వాళ్లం. చిన్న చిన్న వాటిలోనే గొప్ప ఆనందాల్ని వెతుక్కుంటాం” ఇలాంటి మాటలతో ఓ క్యూట్‌ వీడియో చేసింది ఆర్టిస్ట్‌ నిధి నర్వాల్‌. నిత్యం సోషల్‌ మీడియాలో మోటివేషనల్‌ వీడియోలు షేర్‌ చేసే IAS అధికారి అవనీష్ శరన్‌, ఆమె వీడియోను షేర్‌ చేయడంతో ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది.

    Middle Class Family | Nidhi Narwal | Hindi Storytelling
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version