బాలిక మిస్సింగ్ విషాదాంతం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలిక మిస్సింగ్ విషాదాంతం

    బాలిక మిస్సింగ్ విషాదాంతం

    December 16, 2022

    YOUTUBE SCREENSHOT

    హైదరాబాద్‌లో అదృశ్యమైన నాలుగో తరగతి విద్యార్థిని ఇందు అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెం చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. ఇందు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం ఇందును తండ్రి నరేష్ పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. ఆ తర్వాత బాలికా ఎక్కడా కనిపించలేదు. తల్లిడండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించగా చెరువు వైపు వెళ్తున్నట్లు కనిపించింది.

    School Girl Missing Case: బాలికను చూసిన మొదటి వ్యక్తి చెప్పిన నిజాలు | Medchal District | Sakshi TV
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version