సమంతను మిస్‌ అవుతున్నా: విజయ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమంతను మిస్‌ అవుతున్నా: విజయ్

    సమంతను మిస్‌ అవుతున్నా: విజయ్

    August 28, 2023

    విజయ్‌ దేవరకొండ జోడీగా సమంత ‘ఖుషి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.. ఈ మూవీ సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ తాజాగా ఓ వీడియో పోస్ట్‌ వైరల్‌గా మారింది. సమంతకు అర్థరాత్రి విజయ్ వీడియో కాల్ చేశాడు అంతే కాదు ఈ వీడియోలో సమంత కోసం విజయ్‌ ‘నా రోజా నువ్వే..’ పాట కూడా పాడారు. ఆమెనెంతో మిస్‌ అవుతున్నట్లు తెలిపారు. దీంతో విజయ్ చేసిన ట్వీట్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version