సింగర్‌ సోను నిగమ్‌పై ఎమ్మెల్యే దాడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింగర్‌ సోను నిగమ్‌పై ఎమ్మెల్యే దాడి

    సింగర్‌ సోను నిగమ్‌పై ఎమ్మెల్యే దాడి

    February 21, 2023

    Courtesy Twitter:thakkar_sameet

    [VIDEO](url): ప్రముఖ సింగర్‌ సోను నిగమ్‌పై శివసేన ఎమ్మెల్యే దాడి చేశాడు. ముంబయిలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ ఫటేర్‌పేకర్‌..సోను నిగమ్‌ మేనేజర్ సైరాతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తున్నారు. ఆమెను స్టేజ్ దిగాలని గొడవ చేయగా.. సోను కిందకు వెళ్తుంటే ఎమ్మెల్యే అతడి మనుషులు దాడి చేసినట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. హిందీతో పాటు వివిధ భాషల్లో సూపర్‌ హిట్‌ సాంగ్స్ పాడిన సోను నిగమ్‌.. గతేడాదే పద్మశ్రీ కూడా అందుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version