ఎమ్మెల్యే నాతో నగ్న పూజలు చేయించాడు: యువతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మెల్యే నాతో నగ్న పూజలు చేయించాడు: యువతి

    ఎమ్మెల్యే నాతో నగ్న పూజలు చేయించాడు: యువతి

    August 4, 2023

    Courtesy Twitter: screenshot

    కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తనతో నగ్నపూజలు చేయించాడని శోభారాణి అనే యువతి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నేను గతంలో వన్‌టౌన్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసేదాన్ని. గత ఎన్నికల్లో కూడా పోటీ చేశాను. దీంతో అప్పటినుంచి నాపై ఎమ్మెల్యే పగబట్టారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఏ తప్పూ చేయకపోయినా బెదిరిస్తున్నారు. హోంమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికారులు స్పందించకపోతే ఆత్మహత్యే శరణ్యం.’’ అంటూ వాపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version