RGV ఒక వేస్ట్ ఫెలో.. ఎమ్మెల్యే రాజా సింగ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RGV ఒక వేస్ట్ ఫెలో.. ఎమ్మెల్యే రాజా సింగ్

    RGV ఒక వేస్ట్ ఫెలో.. ఎమ్మెల్యే రాజా సింగ్

    July 24, 2024
    in Uncategorized

    screengrab youtube

    రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము గురించి డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ వివాదాస్ప‌దంగా మారింది. ద్రౌప‌ది ముర్ము రాష్ట్ర‌ప‌తి అయితే ఇంత‌కీ పాండ‌వులు ఎవ‌రు కౌర‌వులు ఎవ‌రు అంటూ ఆర్‌జీవీ ట్వీట్ చేశాడు. దీనిపై బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. వ‌ర్మ‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. వ‌ర్మ ఒక వేస్ట్ ఫెలో, ఎప్పుడు మీడియాలో ఉండాల‌ని తాగి ట్వీట్స్ చేస్తుంటాడు అని బీజేపీ ఎమ్మేల్మే రాజాసింగ్ అన్నాడు.

    ఆర్జీవీ ఒక వేస్ట్ ఫెలో | Raja Singh over RGV's tweet on Draupadi Murmu - TV9
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version