బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ, మెక్రాన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ, మెక్రాన్

    బాస్టిల్ డే పరేడ్‌లో మోదీ, మెక్రాన్

    July 14, 2023
    in News, World

    Courtesy Twitter:@ANI

    ఫ్రాన్స్ పర్యటనలో రెండో రోజు ప్రధాని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఫ్రాన్స్ స్వాతంత్య్ర వేడుకలకు భారత ప్రధాని గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో పాటు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ప్రథమ మహిళ(అధ్యక్షుడి భార్య) బ్రిగిట్టె మెక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాస్టిల్ డే పరేడ్‌ని సిబ్బంది నిర్వహించగా వీరు తిలకించారు. అంతకుముందు ప్రధానికి ఆ దేశ అత్యున్నత సైనిక, పౌర పురస్కారాన్ని మెక్రాన్ ప్రసాదించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version