అంబులెన్స్‌ కోసం కాన్వాయ్‌ ఆపిన మోదీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంబులెన్స్‌ కోసం కాన్వాయ్‌ ఆపిన మోదీ

    అంబులెన్స్‌ కోసం కాన్వాయ్‌ ఆపిన మోదీ

    September 30, 2022
    in India, News

    Screengrab Twitter:ANI

    ప్రధాని మోదీ తన నిరాడంబరత్వాన్ని నిత్యం చాటే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ కూడా అలాంటి సంఘటన వెలుగుచూసింది. గుజరాత్‌లో పర్యటనకు వెళ్లిన ప్రధాని రహదారిపై వెళ్తున్నారు. ప్రధాని కాన్వాయ్‌ వస్తుందంటే ఆ దారిలో ట్రాఫిక్‌ అంతా ఆపేసి దారి వదలడం సహజం. కానీ ప్రధాని స్వయంగా ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ను పక్కకు ఆపించారు. అంబులెన్స్‌ వెళ్లిపోయాక తిరిగి తన కాన్వాయ్‌ తీసుకెళ్లారు. అహ్మాదాబాద్‌ నుంచి గాంధీనగర్‌ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

    https://twitter.com/i/status/1575783298344792066
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version