జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్‌బాబు..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్‌బాబు..!

    జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్‌బాబు..!

    September 20, 2023

    Courtesy Twitter:

    సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ వేడుకలకు మోహన్‌బాబు, జయసుధ హాజరయ్యారు. ఈ క్రమంలో మోహన్‌బాబు పక్కనే జయసుధ కుర్చుని ఉంది. ఆ సమయంలో అతిథులు మాట్లాడుతున్న ప్రసంగం వినకుండా జయసుధ ఫోన్‌ చూస్తూ ఉంది. దీంతో మోహన్‌బాబు ఈ సమయంలో ఫోన్‌ చూడటమేంటి? అన్నట్లుగా దాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్‌ అయిన జయసుధ నవ్వుతూ ఫోన్‌ చూడటం ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version