రూ.17.5కోట్ల ఆటగాడిపై ముంబై ఆశలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.17.5కోట్ల ఆటగాడిపై ముంబై ఆశలు

    రూ.17.5కోట్ల ఆటగాడిపై ముంబై ఆశలు

    April 11, 2023
    in Cricket, IPL

    Screengrab Twitter:@mipaltan

    [VIDEO:](url) నేడు దిల్లీతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. జట్టు నిండా స్టార్లు ఉన్నప్పటికీ సమిష్టితత్వం లోపించండంతో ముంబై రెండు మ్యాచులూ ఓడిపోయింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆసీస్ ఆల్‌రౌండర్ క్యామెరూన్ గ్రీన్ ఫ్యాన్స్‌ని పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. వేలంలో ఈ ఆటగాడిని రూ. 17.5 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అంటే సగటుగా మ్యాచ్‌కు రూ.కోటి పైనే. కానీ, మైదానంలో ప్రదర్శన మాత్రం తీసికట్టుగా ఉంది. ఆర్సీబీతో 5, చెన్నైతో 20 రన్స్ చేసి వెనుదిరిగాడు. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ పడగొట్టలేదు. దీంతో నేడు జరిగే మ్యాచులో ఈ ఆటగాడిపై ముంబై ఆశలు పెట్టుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version