‘చైతన్యతో ఉన్న ఇల్లుని మళ్లీ కొన్న సమంత’

screen shot

ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ సమంత నాగచైతన్య గురించి కీలక విషయాలు తెలిపారు. చైతన్య పెళ్లి తర్వాత తమ అపార్ట్ మెంట్లో ఓ ఇళ్లు కొనుగోలు చేసి సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ క్రమంలో చైతన్య మరో ఇంటిని కొనుగోలు చేసి వెళ్లాలనుకునేలోపే విడిపోయారన్నారు. ఆ క్రమంలో సమంత మరో ఇంటి కోసం చూడగా మంచి హౌస్ దొరకలేదంట. దీంతో అదే ఇంటికీ ఎక్కువ మనీ ఇచ్చి సమంత కొన్నట్లు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Exit mobile version