చిరంజీవిపై కోట శ్రీనివాస‌రావు వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ముర‌ళీమోహ‌న్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవిపై కోట శ్రీనివాస‌రావు వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ముర‌ళీమోహ‌న్

    చిరంజీవిపై కోట శ్రీనివాస‌రావు వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ముర‌ళీమోహ‌న్

    July 20, 2022

    Courtesy Instagram: muralimohanmaganti

    సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు ఇటీవ‌ల చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. చిరంజీవి ఇండ‌స్ట్రీకి చేసిందేమి లేద‌ని అన్నాడు. కార్మికుల కోసం హాస్ప‌టల్ క‌ట్టించ‌డం అవ‌స‌రమా ముందు వాళ్లకు పని ఇప్పించండి ఎంత‌మంది ప‌నిలేక ఖాళీగా తిరుగుతున్నారు. హాస్పిట‌ల్ ఎంత‌మందికి అని క‌ట్టించ‌గ‌ల‌డు. నేను క‌ట్టించాను అని గొప్ప‌లు చెప్పుకోవ‌డానికా అన్నాడు. దీనిపై తాజాగా ముర‌ళీమోహ‌న్ స్పందించాడు. ఇంత‌కీ కోట శ్రీనివాస‌రావు ప‌రిశ్ర‌మ‌కు చేసిన మేలేంటో చెప్పాల‌ని అన్నాడు. చిరంజీవి చాలామందికి చాలార‌కాలుగా సాయ‌ప‌డ్డాడు. ఈరోజుకు ఏదో ఒక విదంగా సాయం చేస్తూనే ఉంటాడు. కానీ ఆయ‌న అన్నీ బ‌య‌ట‌కు చెప్పుకోడు అని వెల్ల‌డించాడు. ముర‌ళీమోహ‌న్ చాలా ఏళ్ల త‌ర్వాత మెగాస్టార్‌తో కలిసి గాడ్‌ఫాద‌ర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

    Actor Murali Mohan Serious On Kota Srinivasa Rao | Chiranjeevi | Filmyfocus.com
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version