మురళీధరన్ యువతకు స్ఫూర్తి: లక్ష్మణ్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మురళీధరన్ యువతకు స్ఫూర్తి: లక్ష్మణ్

  మురళీధరన్ యువతకు స్ఫూర్తి: లక్ష్మణ్

  September 26, 2023

  హైదరాబాద్‌లో ‘800’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా.. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. ‘మురళీధరన్‌ గొప్ప క్రికెటర్‌ అని అందరికీ తెలుసు. కానీ, అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి, ఈ తరం యువతకు రోల్‌ మోడల్, అతనిలాంటి స్నేహితుడు ఉండటం అదృష్టం’ అని చెప్పుకొచ్చారు. మురళీధరన్ బయోపిక్ చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్, ఆయన భార్య మలర్‌గా మహిమా నంబియార్ నటించారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేశారు.

  https://x.com/NtvTeluguEnt/status/1706223769973366818?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version