శివుడిపై పాట..సింగ‌ర్ ఫ‌ర్మానీ నాజ్‌పై మండిప‌డుతున్న ముస్లిం సంఘాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శివుడిపై పాట..సింగ‌ర్ ఫ‌ర్మానీ నాజ్‌పై మండిప‌డుతున్న ముస్లిం సంఘాలు

    శివుడిపై పాట..సింగ‌ర్ ఫ‌ర్మానీ నాజ్‌పై మండిప‌డుతున్న ముస్లిం సంఘాలు

    August 1, 2022

    screengrab youtube

    యూట్యూబ్ సెన్సేష‌న్, ఇండియ‌న్ ఐడ‌ల్ ఫేమ్ ఫ‌ర్మానీ నాజ్ ఇటీవ‌ల శివుడిపై పాడిన పాట వైర‌ల్‌గా మారింది. అయితే దీనిపై ముస్లిం సంఘాలు మండిప‌డుతున్నాయి. ఇది ఇస్లాం వ్య‌తిరేక చ‌ర్య అంటూ ఫ‌త్వా జారీచేశాయి. దీనిపై స్పందించిన‌ ఫ‌ర్మానీ క‌ళాకారుల‌కు కుల‌, మ‌తాల బేదాలు ఉండ‌వ‌ని తెలిపింది. తాను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఎవ‌రూ ఆదుకోలేదు కానీ ఇప్పుడెందుకు అడ్డుప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించింది. సంగీతానికి, మ‌తాల‌కు ముడిపెట్టొద‌ని కోరింది. గ‌తంలో సలీం మోహమ్మద్‌ రఫీ లాంటి వాళ్లు భజన, హిందూ భక్తి పాటలు ఆలపించిన విష‌యాన్ని గుర్తుచేసింది. మ‌రోవైపు హిందూ సంఘాలు మాత్రం ఆమెను ప్ర‌శంసిస్తున్నాయి. ఆమె కొడుకు వైద్యానికి అవ‌స‌ర‌మైన సాయం చేస్తామ‌ని తెలిపాయి.

    https://youtube.com/watch?v=JPHbHx_8tkA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version