రామారావు ఆన్ డ్యూటీ నుంచి నా పేరు సీసా సాంగ్ రిలీజ్

© File Photo

మాస్ మహా రాజా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి నా పేరు సీసా లిరికల్ సాంగ్ విడుదలైంది. సీసాలతో స్వర్గం అంటూ కొనసాగుతున్న పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. శ్రేయ ఘోషల్ ఈ సాంగ్ ఆలపించగా, చంద్రబోస్ సాహిత్యం, శ్యాం సీఎస్ మ్యూజిక్ అందించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహించగా, జూలై 29న సినిమా రిలీజ్ కానుంది.

Exit mobile version