కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    August 25, 2022

    కింగ్ నాగార్జున హీరోగా న‌టించిన ది ఘోస్ట్ మూవీ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశాడు. ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. తండ్రికి ఇచ్చిన మాట ప్ర‌కారం సోద‌రుడిగా అక్క‌ను, ఆమె కూతుర్ని కాపాడే బాద్య‌త‌ను విక్ర‌మ్ తీసుకుంటాడు. శత్రువుల బారి నుంచి వారిని ఎలా ర‌క్షించాడుఅనే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్లుగా తెలుస్తుంది. సోనాల్ చౌహాన్ ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అక్టోబ‌ర్ 5న మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    The Ghost - Theatrical Trailer | Akkineni Nagarjuna | Praveen Sattaru | Mark K Robin
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version