గలాటా గీతుపై నాగార్జున తీవ్ర వ్యాఖ్యలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గలాటా గీతుపై నాగార్జున తీవ్ర వ్యాఖ్యలు

    గలాటా గీతుపై నాగార్జున తీవ్ర వ్యాఖ్యలు

    October 30, 2022

    Screengrab Twitter: star maa

    బిగ్‌బాస్ సీజన్ 6 వీకెండ్ షోలో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్ గీతూపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఆమె ఆట తీరుపై మండిపడటమే కాకుండా.. బోచ్చులో ఆటంటూ [వీడియోలో](url) మండిపడ్డారు. హౌస్‌లో గలాటా గీతు వ్యవహార తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిజికల్ టాస్క్ ఇస్తే చింపేస్తా, పొడిచేస్తానన్న గీతూ.. ఫస్ట్ బంతికి డకౌటైనట్లు టాస్క్ ప్రారంభంలోనే అనర్హత సాధించింది. దీంతో పక్కవారి గేమ్‌ను టార్గెట్ చేసింది. అసలు సంచాలక్‌గా ఉండి గేమ్ ఆడి పక్షపాతాన్ని చూపించింది. దీంతో నాగార్జునతో పాటు హౌస్ మేట్స్ సీరియస్ అయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version