నైనా గంగూలీ హాట్ పిక్స్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నైనా గంగూలీ హాట్ పిక్స్

  నైనా గంగూలీ హాట్ పిక్స్

  June 3, 2022

  బెంగాలీ హీరోయిన్ నైనా గంగూలీ తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఇటీవల తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. కోల్‌కతాలో జన్మించిన ఈ అమ్మడు 2016 వంగవీటి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డేంజరస్ (2021), చరిత్రహీన్ (2018) డి కంపెనీ (2021) వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు తెలుగుతోపాటు హిందీ, బెంగాలీ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. 2021 పరంపర వెబ్ సిరీస్, 2022 మల్లీ మొదలైంది, 2022లో RGV డేంజరస్ మూవీల్లో యాక్ట్ చేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version