రెడ్ ఎఫ్‌ఎమ్‌లో నాని ధూమ్‌ ధామ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెడ్ ఎఫ్‌ఎమ్‌లో నాని ధూమ్‌ ధామ్

    రెడ్ ఎఫ్‌ఎమ్‌లో నాని ధూమ్‌ ధామ్

    March 21, 2023

    దసరా ప్రమోషన్‌లలో హీరో నాని దూసుకెళ్తున్నాడు. తాజాగా ముంబైలోని రెడ్‌ ఎఫ్‌ఎమ్‌లో నేచురల్ స్టార్ సందడి చేశాడు. అక్కడి స్టాఫ్‌తో కలిసి ధూమ్ ధామ్‌ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే కొచ్చి, చెన్నై నగరాలను చుట్టొచ్చిన నాని ప్రమోషన్‌ కోసం నార్త్‌పై దృష్టి పెట్టాడు. అవసరమైన చోట చిత్రబృందంతో కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. దసరా ప్రమోషన్‌ బాధ్యతలను భుజాలకెత్తుకుని అన్నితానై వ్యవహరిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version