కశ్మీర్ లోయల్లో నారా బ్రాహ్మణి బైక్ రైడ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కశ్మీర్ లోయల్లో నారా బ్రాహ్మణి బైక్ రైడ్

    కశ్మీర్ లోయల్లో నారా బ్రాహ్మణి బైక్ రైడ్

    December 2, 2022

    Screengrab Instagram: nara brahmani

    టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నందమూరి బాలక్రిష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కశ్మీర్‌లో సాహస యాత్రలు చేస్తోంది. లడ్డాక్‌లోని పర్వతాలపై తన ‘జావా ఎజ్ది’ బైక్‌పై రైడింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నడిపై బైక్ అధిక బరువు ఉన్నా సునాయాసంగా నడుపుతోంది. ఆమె బైక్ కలర్ కూడా పసుపు రంగులోనే ఉండటం విశేషం. కాగా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, మరోవైపు తన భర్త నారా లోకేశ్‌కు రాజకీయంగా అండగా ఉంటోంది.

    Jawa Yezdi Motorcycles | Ladakh Quest Film
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version