కార్ల లైట్లతో ‘నాటు నాటు’ షో; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్ల లైట్లతో ‘నాటు నాటు’ షో; వీడియో వైరల్

    కార్ల లైట్లతో ‘నాటు నాటు’ షో; వీడియో వైరల్

    March 20, 2023

    Courtesy Instagram: screenshot

    [వీడియో; ](url) ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ మోర్మోగుతోంది. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో ‘నాటు నాటు’ పాటతో టెస్లా లైట్ షో జరిగింది. ఈ పాటకు లయబద్ధంగా కార్ల లైట్లు ఆన్ చేస్తూ.. ఆఫ్ చేస్తూ ఆకట్టుకున్నారు. పాటకు సింక్ అయ్యేవిధంగా లైట్లు వేస్తూ అదరహో అనిపించారు. అక్కడున్న వారు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version