న‌వీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న‌వీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    న‌వీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    August 18, 2022

    న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తున్న ‘రిపీట్’ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమాలో ఆయ‌న ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఒక క్రైమ్ మిస్ట‌రీని ఛేదించే దిశ‌గా పోలీసాఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఆగ‌స్ట్ 25 నుంచి మూవీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. న‌వీన్ చంద్ర వ‌రుస‌గా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీగా మారాడు. ప్ర‌తి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ స‌రికొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇటీవ‌ల హాట్‌స్టార్‌లో నవీన్ చంద్ర న‌టించిన ప‌రంప‌ర వెబ్‌సిరీస్‌కు మంచి విజ‌యం సాధించింది.

    https://youtube.com/watch?v=QsURblraGtE
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version