మానవత్వం చూపించిన నయన్, విగ్నేష్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మానవత్వం చూపించిన నయన్, విగ్నేష్

    మానవత్వం చూపించిన నయన్, విగ్నేష్

    April 8, 2023

    Screengrab Instagram: vignesh sivan

    [VIDEO:](url) నయనతార, విగ్నేష్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాతృత్వ కార్యక్రమాల్లో వీరెప్పుడూ ముందుంటారు. తాజా ఘటనతో ఇది మరోసారి నిరూపితమైంది. తమిళనాడులో రోడ్డు వెంబడి నివసిస్తున్న వారికి తగిన సహాయం చేసిందీ జంట. వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్న అభాగ్యులకు అండగా నిలిచారు. స్వయంగా వర్షంలో వెళ్లి వారికి పలు వస్తువులను అందజేశారు. నయన్ దంపతుల మానవత్వానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ గతేడాది వివాహం చేసుకుని సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చారు.

    https://twitter.com/rameshlaus/status/1644549815563612160?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version