పెళ్లిలో న‌య‌న‌తార క‌ట్టుకున్న చీర ధ‌రెంతో తెలుసా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెళ్లిలో న‌య‌న‌తార క‌ట్టుకున్న చీర ధ‌రెంతో తెలుసా?

  పెళ్లిలో న‌య‌న‌తార క‌ట్టుకున్న చీర ధ‌రెంతో తెలుసా?

  July 20, 2022

  న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్ దాదాపు ఏడేళ్ల ప్రేమాయ‌ణం త‌ర్వాత నిన్న పెళ్లి చేసుకున్నారు. మ‌హాబ‌లిపురంలో హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం వీరి పెళ్లి జ‌రిగింది. అయితే పెళ్లిలో న‌య‌న‌తార క‌ట్టుకున్న చీర‌, న‌గ‌లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. విఘ్నేశ్ శివ‌న్ కుటుంబం సాంప్ర‌దాయం ప్ర‌కారం వ‌దువు ఎరుపు రంగు చీర క‌ట్టుకోవాల‌ట‌. దీనికోసం ఆమె ప్ర‌త్యేకంగా చీర‌ను డిజైన్ చేయించుకుంది. రూ.25 ల‌క్ష‌ల విలువైన ఈ చీర కోసం మొత్తం 15 మంది డిజైన‌ర్లు ప‌నిచేశార‌ట‌. ఫ్యాబ్రిక్‌ను స్పెష‌ల్‌గా విదేశాల నుంచి తెప్పించార‌ని స‌మాచారం. ఇక ఆమె వేసుకున్న న‌గ‌ల విలువ రూ.3 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. ఆ న‌గ‌ల్ని గోయింకా ఇండియా జువెల్స్ త‌యారుచేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version