నీరజ్.. పుష్పరాజ్.. తగ్గేదేలే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నీరజ్.. పుష్పరాజ్.. తగ్గేదేలే

    నీరజ్.. పుష్పరాజ్.. తగ్గేదేలే

    October 13, 2022

    SCREENSHOT

    ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుల వేడుకలో భారత ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌లు సందడి చేశారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రాకు క్రీడారంగానికి సంబంధించి అవార్డు అందుకున్నాడు. అల్లు అర్జున్ వినోదరంగానికి సంబంధించి అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలసి ‘తగ్గేదేలే’ డైలాగ్‌కు యాక్షన్ చేసి చూపించారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version