చిన్నారి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చిన్నారి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!

  చిన్నారి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!

  March 8, 2023

  Screengrab Instagram:sachkadwahai

  [VIDEO](url): పెళ్లి వేడుకలో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రొఫేషనల్స్‌కు ఏమాత్రం తీసుపోకుండా బాలిక వేసిన డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఓ మహిళా అడ్డుగా వచ్చినప్పటికీ చిన్నారి పట్టించుకోలేదు. ఎంతో ఏకాగ్రతగా నృత్యంలోనే లీనమైంది. బాలిక నైపుణ్యాన్ని గుర్తించిన ఓ మహిళా కానుకగా నగదు ఇచ్చింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version