సితార మంచి మనసుకు ఫిదా!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సితార మంచి మనసుకు ఫిదా!

  సితార మంచి మనసుకు ఫిదా!

  October 3, 2023

  Screengrab Twitter:

  హీరో మహేష్‌బాబు కూతురు సితార మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాజాగా సితార హైదరాబాద్‌ ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కి తల్లి నమ్రతతో కలిసి వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ పలువురు పేద వృద్ధులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు మాత్రం స్టేజ్‌ పైకి ఎక్కడానికి ఇబ్బంది పడింది. ఇది సితార గమనించి వెంటనే స్టేజ్‌ పై నుంచి దిగొచ్చి ఆమె చేయి పట్టుకొని వేదికపైకి తీసుకెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నెటినజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version