ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ను ‘ప‌టాస్‌’తో పోలుస్తున్న నెటిజ‌న్స్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ను ‘ప‌టాస్‌’తో పోలుస్తున్న నెటిజ‌న్స్‌

  ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ను ‘ప‌టాస్‌’తో పోలుస్తున్న నెటిజ‌న్స్‌

  July 20, 2022

  గోపిచంద్ హీరోగా న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీ జులై 1న రిలీజ్ కాబోతుంది. రాశిఖ‌న్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. మారుతీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ చూసి ప్రేక్ష‌కులు దీన్ని ప‌టాస్ మూవీతో పోలుస్తున్నారు. ప‌టాస్ లో హీరో క‌ళ్యాణ్ రామ్ లంచ‌గొండిగా క‌నిపిస్తాడు. అత‌ని తండ్రి సాయికుమార్ సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్. హీరోయిన్ రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తుంది. ఇక్క‌డ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌లో కూడా గోపిచంద్ లంచాలు తీసుకొని క్రిమిన‌ల్స్ త‌ర‌ఫున కేసు వాదిస్తుంటాడు. తండ్రి స‌త్య‌రాజ్ మంచి పేరు ఉన్న జ‌డ్జి. ఇక హీరోయిన్ సీరియ‌ల్ న‌టిగా క‌నిపించ‌నుంది. దీంతో కామెడితో స‌హా అన్ని ప‌టాస్ సినిమా పోలీక‌లే ఉన్నాయ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version