‘ఉట్టికొట్టిన బామ్మ’ వావ్‌ అంటున్న నెజిజన్లు

Twitter:@ipskabra

జన్మాష్టమి రోజున ఉట్టి కొట్టడం అంతటా జరిగే వేడుకే అయినప్పటికీ ఓ వీడియో మాత్రం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఎందుకంటే అక్కడ ఉట్టి కొట్టింది యువకుడో, యువతో కాదు బామ్మ. ఐపీఎస్‌ ఆఫీసర్‌ దీపాన్షు కాబ్రా షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సూపర్‌ బామ్మ అంటూ నెటినజ్లు కామెంట్‌ చేస్తున్నారు. వీడియో కోసం[ ఇక్కడ](url) క్లిక్ చేయండి.

Exit mobile version