‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కొత్త అప్‌డేట్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కొత్త అప్‌డేట్

  ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కొత్త అప్‌డేట్

  March 21, 2023

  [VIDEO:](url) యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. రేపు ఈ మూవీ నుంచి ‘నో నో’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్రబృందం వెరైటీగా నో నో సాంగ్‌ను ప్రమోట్ చేస్తుంది. వాట్సాప్‌ చాట్‌లో నవీన్ పొలిశెట్టి సినిమా నెక్స్ట్‌ అప్‌డేట్ ఏమిటి? అడిగిన ప్రశ్నకు చాట్‌లో అంతా నో నో అంటూ టైప్‌ చేస్తూ సాంగ్‌ పేరును ప్రకటించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version