కార్తీకేయ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్ నటిస్తున్న 18 పేజేస్ చిత్రం నుంచి మరో పాట వచ్చేసింది. “టైం ఇవ్వు పిల్ల కొంచెం” అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటను తమిళ హీరో శింబు ఆలపించారు. సినిమాకు దర్శకుడు సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనూ అనుపమ హీరోయిన్గా నటిస్తోంది. బన్నీవాసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టైం ఇవ్వు పిల్ల కొంచెం అంటున్న నిఖిల్
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
SSMB 29: మహేష్ చిత్రంపై తొలిసారి పెదవి విప్పిన రాజమౌళి.. జపాన్‌లో కీలక వ్యాఖ్యలు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎంబీ29’ (SSMB29) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం ...
Srihari V
PVR INOX: మూవీ లవర్స్‌కు పీవీఆర్ బంపరాఫర్.. రూ.349కే నాలుగు కొత్త సినిమాలు!
దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్- ఐనాక్స్ లిమిటెడ్ (PVR INOX Limited) మూవీ లవర్స్ కోసం బంపరాఫర్ తీసుకొచ్చింది. సినిమా సబ్స్క్రిప్షన్ సర్వీసు రెండవ ఎడిషన్‌ను ...
Srihari V
Premalu Movie: టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మలయాళ చిత్రం.. ‘ప్రేమలు’ సక్సెస్ వెనక రాజమౌళి!
దేశంలో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. గత కొన్ని నెలలుగా ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ‘ప్రేమలు’ ...
Srihari V
వెంకటేష్ (Venkatesh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన అరుదైన నటుల్లో వెంకటేష్ ఒకరు. ఆయన నటనతో ప్రేక్షకులకు కంటనీరు తెప్పించిన సందర్భాలెన్నో. విక్టరీని ఇంటిపేరుగా మార్చుకుని ఎన్నో బ్లాక్ ...
Raju B
నాగచైతన్య (Naga Chaitanya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
స్టార్ కిడ్‌గా తెరంగేట్రం చేసినప్పటికీ నాగ చైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. టాలీవుడ్లో ...
Raju B
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా ...
Raju B
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ… సీతారామం సినిమా సూపర్ హిట్‌తో తెలుగులో దుల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు భిన్నంగా విలక్షణమైన పాత్రలు ...
Raju B
నాగార్జున (Nagarjuna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
టాలీవుడ్లో మన్మథుడిగా గుర్తింపు పొందిన నాగార్జున ఇండస్ట్రీలో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన గుర్తింపు పొందారు. తెలుగులో లెజెండరీ నటులైన అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన ...
Raju B
PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే… దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్
పవర్ స్టార్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్లో ఆయన క్రేజ్‌ను ...
Raju B
రవితేజ (Ravi Teja) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు రవితేజ. ఇడియట్, కిక్, విక్రమార్కుడు, వంటి చిత్రాలు సక్సెస్ స్టార్ ...
Raju B
అల్లు అర్జున్ (ALLU ARJUN) గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
తెలుగు సినీ ప్రపంచంలో స్టైలిష్ స్టార్‌గా కీర్తించబడి ఐకాన్ స్టార్‌గా అభిమానుల మనసు దోచుకున్న యంగ్ హీరో అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ...
Raju B
రామ్ చరణ్ (Ram charan) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరు. తన అద్భుతమైన నటనా సామర్థ్యం, మెస్మరైజ్ డ్యాన్సింగ్ ప్రదర్శనతో తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్‌ను ...
Raju B
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి ఎదగ వచ్చని నిరూపించిన వ్యక్తి ఆయన. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన ఆచార్యుడు. కొత్త టాలెంట్ ఉన్న యువకులకు అండగా నిలబడే ...
Raju B
విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి హిట్ సినిమాలతో ...
Raju B
Annusriya Tripathi: ఆ హీరోకు వీరాభిమానిని.. ‘రజాకార్’ బ్యూటీ చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం!
తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’ (Razakar). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ద్వారా యంగ్ బ్యూటీ ‘అనుశ్రియా త్రిపాఠి’ (Annusriya Tripathi) మంచి ...
Srihari V
Lava O2 Mobile: లావా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ‘లావా’ (Lava).. త్వరలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ‘లావా ఓ2’ (Lava O2 Smartphone) పేరుతో ఈ ఫోన్‌ను ...