ఇంటి సీలింగ్‌లో శబ్దాలు; పగలగొట్టి చూస్తే షాక్?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంటి సీలింగ్‌లో శబ్దాలు; పగలగొట్టి చూస్తే షాక్?

    ఇంటి సీలింగ్‌లో శబ్దాలు; పగలగొట్టి చూస్తే షాక్?

    February 15, 2023

    Courtesy Twitter: screenshot

    ఒళ్ల గగుర్పొడిచే [వీడియో](url) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంటి పైకప్పు నుంచి మూడు భారీ పాములు బయటపడడం సంచలనంగా మారింది. మలేషియాలో ఓ వ్యక్తి ఇంటి సీలింగ్ నుంచి శబ్దాలు వస్తుండడంతో భయపడి ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. వారు సీలింగ్ పగలగొట్టగా మూడు భారీ పాములు బయటపడ్డాయి. ఈ పాములు అక్కడికి ఎలా చేరుకున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version