రూపాయి కాయిన్లతో MLAగా నామినేషన్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రూపాయి కాయిన్లతో MLAగా నామినేషన్‌

  రూపాయి కాయిన్లతో MLAగా నామినేషన్‌

  April 19, 2023

  © ANI Photo

  [VIDEO](url):కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యెంకప్ప అనే వ్యక్తి… పూర్తిగా రూపాయి నాణేలతో ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేశాడు. నామపత్ర డిపాజిట్‌ రూ.10000లను పూర్తిగా రూపాయి నాణేల్లోనే చెల్లించాడు. యాద్గిర్‌ నియోజకవర్గం నుంచి యెంకప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. మే 10న జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతడు నియోజకవర్గంలోని ప్రజల నుంచి రూపాయి రూపాయి సేకరించి నామినేషన్‌ వేశాడు. “స్వామి వివేకానంద సిద్ధాంతాలే నాకు స్ఫూర్తి. నా జీవితాన్ని నా ఊరి ప్రజలకు అంకితం చేస్తాను” అని యెంకప్ప అన్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version