విమానాల్లో ఆగని వికృత చేష్టలు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • విమానాల్లో ఆగని వికృత చేష్టలు

  విమానాల్లో ఆగని వికృత చేష్టలు

  January 23, 2023
  in India, News

  © ANI Photo

  [VIDEO:](url) విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన మరువకముందే మళ్లీ ఓ ఘటన జరిగింది. దిల్లీ- హైదరాబాద్‌ స్పైస్‌జెట్‌ విమానంలో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో అతడితో పాటు మరో వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అనుచితంగా ప్రవర్తించడంతో పాటు కేబిన్ సిబ్బందిని వేదింఛాడని తెలిసింది. ఈ ఘటనపై పైలట్ ఇన్ కమాండ్‌కు తెలియజేయడంతో సెక్యూరిటీ సిబ్బందికి విషయాన్ని చేరవేశారు. డీజీసీ ఆదేశాల మేరకు సమాచారం ఇచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version