నా మొహం కాదు.. రీప్లే చూపించు: రోహిత్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా మొహం కాదు.. రీప్లే చూపించు: రోహిత్

    నా మొహం కాదు.. రీప్లే చూపించు: రోహిత్

    February 12, 2023

    Screengrab Twitter:@FabulasGuy

    డీఆర్ఎస్ కోరిన తర్వాత రీప్లే చూపించకుండా తమను కవర్ చేయడంపై కెప్టెన్ రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. ఆసీస్‌తో టెస్టు సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆసీస్ బ్యాటర్ పీటర్ హ్యాండ్‌స్కాంబ్ ఎల్‌బీడబ్ల్యూపై రోహిత్ సమీక్ష కోరాడు. అయితే, స్క్రీన్‌పై రీప్లే కాకుండా, తన మొఖాన్ని చూపించడంపై రోహిత్ స్పందిస్తూ.. ‘నా మొహం కాదు భయ్యా.. రీప్లే చూపించు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో పక్కనున్న సూర్య, అశ్విన్ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.

    https://twitter.com/FabulasGuy/status/1624315250748325888?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1624315250748325888%7Ctwgr%5Ef8a923a3b2df68d7ceb8b5acdff8ab30aee6fed0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-34020137012780128073.ampproject.net%2F2301261900000%2Fframe.html
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version