RRRలో హనుమాన్ గా ఎన్టీఆర్..క్రేజీ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRRలో హనుమాన్ గా ఎన్టీఆర్..క్రేజీ వీడియో

    RRRలో హనుమాన్ గా ఎన్టీఆర్..క్రేజీ వీడియో

    August 10, 2022

    Screengrab Twitter:

    ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు హనుమాన్ క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. అచ్చం అలాగే కుదిరిన కొన్ని సీన్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ క్రేజీ వీడియో రూపొందించారు. బ్యాగ్ గ్రౌండ్ వాయిస్ కు తగినట్లుగా సీన్లను ఎడిట్ చేసి ఔరా అనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం చక్కర్లు కోడుతుంది. మీరు కూడా Watch on twitter గుర్తుపై క్లిక్ చేసి ఈ వీడియోపై లుక్కేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version