సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్

  సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్

  April 2, 2023

  NTR30 వర్కింగ్ టైటిల్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ మేరకు సెట్‌లోకి వెళ్తున్న ఓ [వీడియో](url)ను ఎన్టీఆర్ ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘కొరటాల శివతో మళ్లీ సెట్స్‌లో ఉండటం చాలా బాగుంది’ అంటూ రాసుకొచ్చాడు. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భయమంటే తెలియని వారికి భయాన్ని ఎలా పరిచయం చేశాడనే లైన్‌తో రూపొందుతోంది. జాన్వీ కపూర్ కథానాయిక. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version