సునిశిత్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ పనిష్‌మెంట్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సునిశిత్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ పనిష్‌మెంట్

  సునిశిత్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ పనిష్‌మెంట్

  May 29, 2023

  Courtesy Twitter: YOUTUBE SCREENSHOT

  సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌కు యంగ్‌టైగన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ శిక్ష విధించారు. ఓ ఇంటర్వ్యూలో సునిశిత్.. ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. ఎన్టీఆర్ గతంలో పోర్న్ సినిమాల్లో నటించాడని.. ఆ విషయం తనకు మాత్రమే తెలుసని బీరాలు పోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిని పట్టేశారు. కానీ అతడిని చితక బాదకుండా వెరైటీ పనిష్‌మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిత్రపటానికి హారతి ఇప్పించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version