వావ్ అనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్ అనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్స్

    వావ్ అనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్స్

    November 23, 2022

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటస్ట్ లుక్స్‌లో అదరగొట్టారు. ఈ ఫొటోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాన్లీ లుక్స్‌తో వావ్ అనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ నీలిరంగు డెనిమ్ షర్ట్‌లో కనిపించారు. ఒక కమర్షియల్ యాడ్‌కు సంబంధించిన లుక్స్‌గా తెలుస్తోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్.. ఎన్టీఆర్ లుక్స్‌ను పూర్తిగా మార్చేశారు. ఈ [వీడియో](url) ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో మూడు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version