పూజా హెగ్ఢే నోటీసులపై, ఉమైర్ కామెడీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పూజా హెగ్ఢే నోటీసులపై, ఉమైర్ కామెడీ

    పూజా హెగ్ఢే నోటీసులపై, ఉమైర్ కామెడీ

    July 26, 2023

    © File Photo

    సినిమా రివ్యూయర్ ఉమైర్ సంధుకు హీరోయిన్ పూజా హెగ్ఢే లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని ఉమైర్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే అతడు లండన్‌లో ఉండడంతో ఏం యాక్షన్ తీసుకోలేరని గుర్తుచేస్తూ హీరోయిన్ల నోటీసులపై కూడా ట్వీట్స్ పెట్టి కామెడీ చేస్తున్నాడు. ఇటీవల ఉమైర్ ‘ప్రభాస్-కృతిసనన్ ప్రపోజ్ చేశాడు. పూజాహెగ్డే ఐరన్ లెగ్’ లాంటి ఆరోపణలు చేస్తూ ట్వీట్స్ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా కృతిసనన్, పూజాహెగ్డే లీగల్ నోటీసులు పంపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version