మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మా మద్దతు: సోనియా గాంధీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మా మద్దతు: సోనియా గాంధీ

    మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మా మద్దతు: సోనియా గాంధీ

    September 20, 2023
    in India, News

    Courtesy Twitter:

    లోక్‌ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. ‘వంటిల్లు నుంచి ప్రపంచవేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడూ ఆలోచించరు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిది. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. స్త్రీలు ఏనాడు వారి స్వార్థం గురించి ఆలోచించరు గతంలో బిల్లును అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం. ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. రాజ్యసభలో తొలుత ఈ బిల్లును ప్రవేశపెట్టింది మేమే’ అని చెప్పుకొచ్చారు.

    https://x.com/GoldySrivastav/status/1704377832607277120?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version