పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్

  పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్

  May 27, 2023

  Courtesy Twitter:@SalmansSoldier

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దుబాయిలో జరిగిన ఐఫా-2023 అవార్డు వేడుకల్లో పాల్గొన్న సల్మాన్‌.. పెళ్లి వయసు దాటిపోయిందంటూ వ్యాఖ్యానించాడు. ఓ మహిళా అభిమాని ప్రపోజ్‌ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల క్రితం కలిసి ఉంటే బాగుండేది అంటూ సరదాగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా గతంలో ఓ ఇంటర్యూలో మాట్లాడిన సల్మాన్ సరైన వ్యక్తి ఎదురైనప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version