గడువు తీరినా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గడువు తీరినా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు

  గడువు తీరినా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు

  March 18, 2023

  © Envato

  క్రెడిట్ కార్డు నిబంధనలను ఆర్బీఐ తాజాగా సవరించింది. గడువు తేదీ ముగిసినా ఎలాంటి జరిమానా లేకుండా బిల్లు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గడువు తేదీ ముగిసిన 3 రోజుల వరకూ ఫైన్ లేకుండా బిల్లు కట్టవచ్చు. పైగా, ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపదు. దీంతో ఎప్పుడైనా బిల్లు చెల్లించడం మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆ 3 రోజుల సమయం కూడా దాటిపోతే క్రెడిట్ కార్డు కంపెనీలు పెనాల్టీలు విధిస్తాయి. బిల్లును బట్టి పెనాల్టీ ఆధారపడుతుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version