PAK vs SL శ్రీలంక భారీ స్కోరు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PAK vs SL శ్రీలంక భారీ స్కోరు

    PAK vs SL శ్రీలంక భారీ స్కోరు

    October 10, 2023

    Courtesy Twitter:

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. లంక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇచ్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్ కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 122 పరుగులు చేశాడు. సధీరా సమరవిక్రమ 89 బంతుల్లో 108 పరుగులు రాబట్టాడు, ఓపెనర్ పాథుమ్ నిశాంక 61 బంతుల్లో 51 పరుగులు చేసి పాక్ బ్యాటర్లు ముందు భారీ స్కోరు ఉంచారు. .

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version