పాక్ బౌలర్ దెబ్బకు రక్తం వచ్చేసింది..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్ బౌలర్ దెబ్బకు రక్తం వచ్చేసింది..

    పాక్ బౌలర్ దెబ్బకు రక్తం వచ్చేసింది..

    March 28, 2023

    Courtesy Twitter: Shaharyar Ejaz

    [వీడియో;](url) షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి టీ20లో పాకిస్తాన్ విజయం సాధించింది. కానీ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆఫ్ఘన్ సీరీస్ ఎగరేసుకుపోయింది. కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్ ఇహ్సానుల్లా సంధించిన ఓ రాకాసి బౌన్సర్ నుంచి ఆఫ్ఘన్ బ్యాటర్ నజీబుల్లా జద్రాన్ తృటిలో తప్పించుకున్నాడు. దవడ కింది భాగానికి తాకడంతో రక్తం కూడా కారింది. అదే తలకు తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. గాయంతో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version