పవన్ కల్యాణ్ టాప్-10 ఐకానిక్ డైలాగులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కల్యాణ్ టాప్-10 ఐకానిక్ డైలాగులు

    పవన్ కల్యాణ్ టాప్-10 ఐకానిక్ డైలాగులు

    November 2, 2021

    ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది మనం ఎవరి గురించి చెబుతున్నామో. సినిమా ఏదైనా పవర్‌ఫుల్ పంచ్ డైలాగులతో అభిమానులను ఆకట్టుకునే పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రత్యేకతను ఎంత ప్రస్తావించినా తక్కువే అవుతుంది. చూడప్పా..సిద్ధప్పా లాంటి డైనమిక్ డైలాగులతో అదరగొట్టే పవరేశ్వరుడి బెస్ట్ 10 డైలాగులు తెలుసుకోవాలనుందా..? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి.

    NAK KONCHAM THIKKUNDI KANI DANIKO LEKHA UNDI – GABBARSINGH

    NUVU NANDA ITHE ENTI NENU BADRI BADRINATH – BADRI

    CHUDAPPA SIDDAPPA NENU SIMHAM LAANTODNAPPA..ADI GADDAM GISKODU NENU GISUKUNTA ANTHEY THEDA..MIGATHDI ANTHA SAME TO SAME AHH.. – ATTARINTIKI DAREDI

    COURT LO VADINCHADAMU TELUSU..COATU TISI KOTTADAM TELUSU -VAKEELSAAB

    YUDHAM LO GELAVADAM ANTE SHATRUVUNI CHAMPADAM KADU, SHATRUVUNI OODINCHADAM- JALSA

    SAYAM PONDHINA VADU KRUTHAGNATHA CHUPINCHAKAPOVADAM ENTHA THAPPO… SAYAM CHESINA VADU KRUTHAGNATHA KORUKOVADAM KUDA ANTHE THAPPU – PANJAA

    JEEVITHAM LO MANAM KORUKUNE PRATI SOUKARYAM VEAKALA OKA MINI YUDDHAM EH UNTUNDI… – AGNATHAVASI

    REY KOPANI AYYUDHANI EKKADA VADALO TELUSUKO – KATMARAYUDU

    AYINA LAST PUNCH MANADI ITHE DANIKI OCHE KICK EE VERAPPA… -ATTARINTIKI DAREDI

    NAAKU NUVEE KAADHU, EPPUDU EVADU POTI RAADU RAALEDU. ENDUKANTE SIDAPPA, NAKU NENE POTI..NATHO NAAKEY POTI – GABBARSINGH

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version